Andhra Pradesh : ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. పన్నెండు జిల్లాల కలెక్టర్లను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది

Update: 2025-09-11 13:36 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. పన్నెండు జిల్లాల కలెక్టర్లను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 14, 15వ తేదీల్లో జిల్లాల టెలికాన్ఫరెన్స్ ఉన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింద.ి

12 జిల్లాల కలెక్టర్లు బదిలీ

1. పార్వతీపురంమన్యం – ప్రభాకర్ రెడ్డి
2. విజయనగరం – రామసుందర్ రెడ్డి
3. ఈస్ట్ గోదావరి – కీర్తి చేకూరి
4. గుంటూరు – తమీమ్ అన్సారియా
5. పల్నాడు – కృతిక శుక్లా
6. బాపట్ల – వినోద్ కుమార్
7. ప్రకాశం – రాజా బాబు
8. నెల్లూరు – హిమాన్షు శుక్లా
9. అన్నమయ్య – నిషాంత్ కుమార్
10. కర్నూలు – డాక్టర్ ఎ సిరి
11. అనంతపురం – ఓ.ఆనంద్
12. సత్య సాయి – శ్యాంప్రసాద్




Tags:    

Similar News