IPL 2024 : టాస్ గెలిచిన రాయల్స్... ఫీల్డింగ్ ఎంచుకున్న సంజూ శాంసన్

అహ్మదాబాద్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది

Update: 2024-05-22 13:39 GMT

అహ్మదాబాద్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే టాస్ ను రాజస్థాన్ రాయల్స్ గెలుచుకుంది. రాజస్థాన్ రాయల్స్ సంజూ శాంసన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నారు. అంటే బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది.

నిన్నటి మ్యాచ్ లో....
ఈ మ్యాచ్ లో ఓపెనర్లు డూప్లెసిస్, విరాట్ కోహ్లిలు నిలబడి మంచి స్కోరు చేయగలిగతేనే రాజస్థాన్ రాయల్స్ ను ఛేదనలో కొంత నిలువరించే అవకాశాలున్నాయి. నిన్న ఇదే మైదానంలో ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ వరస వికెట్లు కోల్పోయి తక్కువ పరుగులకే అవుటయింది. అందుకే పిచ్ ను అనుసరించి సంజూ శాంసన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుంది.


Tags:    

Similar News