కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ ఇదే..?

Update: 2018-10-10 06:19 GMT

ఇంకా పొత్తులు ఖరారు కాకున్నా కచ్చితంగా పోటీ చేయాలని భావిస్తున్న స్థానాల్లో అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసిందని సమాచారం. స్ర్కీనింగ్ కమిటీ 33 మంది అభ్యర్థులతో లిస్టును ఫైనల్ చేసి ఏఐసీసీకి పంపించినట్లు తెలుస్తోంది. ఒకటి రెండి రోజుల్లో మొదటి విడత అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ లిస్టులో ఆశావహుల మధ్య పోటీలేని స్థానాల్లోనే అభ్యర్థులను ప్రకటించనున్నారు. కాంగ్రెస్ ఫైనల్ చేసిన అభ్యర్థులు వీరేనని సమాచారం.

మహేశ్వరం - సబిత ఇంద్రారెడ్డి

రాజేంద్రనగర్ - కార్తీక్ రెడ్డి

కొడంగల్ - రేవంత్ రెడ్డి

భూపాలపల్లి - గండ్ర వెంకటరమణారెడ్డి

పరకాల - కొండా సురేఖ

జనగామ - పొన్నాల లక్ష్మయ్య

కుత్భుల్లాపూర్ - కూన శ్రీశైలం గౌడ్

ఎల్బీనగర్ - సుధీర్ రెడ్డి

షాద్ నగర్ - ప్రతాప్ రెడ్డి

కామారెడ్డి - షబ్బీర్ అలీ

బోదన్ - సుదర్శన్ రెడ్డి

మంథని - శ్రీధర్ బాబు

నిర్మల్ - మహేశ్వర్ రెడ్డి

జగిత్యాల - జీవన్ రెడ్డి

మహబూబాబాద్ - బలరాం నాయక్

నర్సింపేట్ - దొంతి మాధవరెడ్డి

జహిరాబాద్ - గీతారెడ్డి

ఆందోల్ - దామోదర రాజనర్సింహ

హుజూర్ నగర్ - ఉత్తమ్ కుమార్ రెడ్డి

నాగార్జునసాగర్ - జానారెడ్డి

కోదాడ - ఉత్తమ్ పద్మావతి

నల్గొండ - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

మునుగోడు - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నారాయణఖేడ్ - సురేష్ షెట్కర్

ఖానాపూర్ - రమేష్ రాథోడ్

నర్సాపూర్ - సునీత లక్ష్మారెడ్డి

కరీంనగర్ - పొన్నం ప్రభాకర్

గద్వాల - డీకే అరుణ

కల్వకుర్తి - వంశీచంద్ రెడ్డి

మానకొండూరు - అరేపల్లి మోహన్

ఆలంపూర్ - సంపత్

సంగారెడ్డి - జగ్గారెడ్డి

వనపర్తి - చిన్నారెడ్డి

Similar News