నేడు విశాఖకు జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విశాఖకు వెళ్లనున్నారు. వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఇంట్లో వివాహ వేడుకలకు జగన్ హజరుకానున్నారు. కరణం ధర్మశ్రీ కుమార్తె నేడు [more]

Update: 2020-10-30 03:08 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విశాఖకు వెళ్లనున్నారు. వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఇంట్లో వివాహ వేడుకలకు జగన్ హజరుకానున్నారు. కరణం ధర్మశ్రీ కుమార్తె నేడు విశాఖలో జరగనుంది. ఈ కార్యక్రమానికి జగన్ హాజరుకానున్నారు. మధ్యాహ్నం జగన్ విశాఖకు బయలుదేరి వెళతారు. వివాహ వేడుకల్లో పాల్గొన్న అనంతరం తిరిగి ఆయన తాడేపల్లికి చేరుకోనున్నారు. జగన్ విశాఖ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News