నేడు మంత్రి వర్గ సమావేశం..కీలక నిర్ణయాలు

తెలంగాణ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. యాసంగిలో అముల చేయాల్సిన పంటల [more]

Update: 2020-10-10 02:20 GMT

తెలంగాణ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. యాసంగిలో అముల చేయాల్సిన పంటల సాగు విధానంతోపాటు, ధాన్యం కొనుగోళ్లు, జీహెచ్ఎంసీ చట్టాల్లో మార్పులపై మంత్రిమండలి చర్చించనుంది. ఈ నెల 13,14వ తేదీల్లో తెలంగాణ శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనూ ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై మంత్రిమండలిలో చర్చించనున్నారు.

Tags:    

Similar News