కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ ఇదేనా..?

Update: 2018-10-30 08:51 GMT

తెలంగాణ ఎన్నకల్లో అభ్యర్థుల ప్రకటనకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. పొత్తుల చిక్కులు లేకుండా కాంగ్రెస్ పోటీలో ఉంటుందనే నియోజకవర్గాలకు, ఒక్కరే ఆశావహుడు ఉన్న స్థానాలలకు మొదటి విడతలో అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇప్పటికే సిద్ధమైన జాబితాను నవంబర్ 2న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మొదటి జాబితాలో అభ్యర్థులు వీరే అని సమాచారం.

నల్గొండ - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నకిరేకల్ - చిరుమర్తి లింగయ్య

హుజుర్ నగర్ - ఉత్తమ్ కుమార్ రెడ్డి

నాగార్జున సాగర్ - జానారెడ్డి

ఆలేరు - బూడిద బిక్షమయ్య గౌడ్

గజ్వేల్ - వంటేరు ప్రతాప్ రెడ్డి

కొడంగల్ - రేవంత్ రెడ్డి

తుంగతుర్తి - అద్దంకి దయాకర్

వనపర్తి - చిన్నారెడ్డి

గద్వాల - డీకే అరుణ

కల్వకుర్తి - వంశీచంద్ రెడ్డి

ఆలంపూర్ - సంపత్ కుమార్

నాగర్ కర్నూల్ - నాగం జనార్ధన్ రెడ్డి

షాద్ నగర్ - ప్రతాప్ రెడ్డి

కామారెడ్డి - షబ్బీర్ అలీ

బోధన్ - సుదర్శన్ రెడ్డి

బాల్కొండ - ఇరావత్రి అనీల్

నిర్మల్ - మహేశ్వర్ రెడ్డి

ఖానాపూర్ - రమేష్ రాథోడ్

బోథ్ - సోయం బాపూరావు

ఆసిఫాబాద్ - ఆత్రం సక్కు

జగిత్యాల - జీవన్ రెడ్డి

మంథని - శ్రీధర్ బాబుః

కరీంనగర్ - పొన్నం ప్రభాకర్

సిరిసిల్ల - కేకే మహేందర్ రెడ్డి

పెద్దపల్లి - విజయరామారావు

భూపాలపల్లి - గండ్ర వెంకటరమణారెడ్డి

జనగామ - పొన్నాల లక్ష్మయ్య

నర్సింపేట - దొంతి మాధవ రెడ్డి

గోషామహాల్ - ముఖేష్ గౌడ్

సనత్ నగర్ - మర్రి శశిధర్ రెడ్డి

నాంపల్లి - ఫిరోజ్ ఖాన్

మహేశ్వరం - సబిత ఇంద్రారెడ్డి

పరిగి - రామ్మోహన్ రెడ్డి

వికారాబాద్ - ప్రసాద్ కుమార్

జహిరాబాద్ - గీతారెడ్డి

ఆందోల్ - దామోదర రాజనరసింహా

సంగారెడ్డి - జగ్గారెడ్డి

నర్సాపూర్ - సునీతా లక్ష్మారెడ్డి

Similar News