సుజనాకు ఈడీ కోర్టు సమన్లు

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12వ తేదీన ఈడీ కోర్టుకు హాజరుకావాలని [more]

Update: 2021-02-11 00:52 GMT

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12వ తేదీన ఈడీ కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. షెల్ కంపెనీలను ఏర్పాటుచేసి సుజనా చౌవదరి 5,700 కోట్ల రూపాయల బ్యాంకు రుణాల తీసుకుని ఎగవేశారు. ఈ కేసులో 2017లోనే సీబీఐ కేసు నమోదు చేసింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు ల నుంచి సుజనా చౌదరి రుణాలను పొందారు. దీనిపై మనీలాండరింగ్ కోణంలోనూ విచారణ చేపట్టింది. శుక్రవారం చెన్నై లోని ఈడీ కోర్టుకు సుజనా చౌదరి హాజరు కావాల్సి ఉంది.

Tags:    

Similar News