శ్రీకాంత్ రెడ్డి హాట్ కామెంట్స్

వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడిపై హాట్ కామెంట్స్ చేశారు. గ్రామాల్లో జరుగుతున్న చిన్న చిన్న గొడవలను కూడా చంద్రబాబు రాద్ధాంతం చేసి [more]

Update: 2019-09-04 06:15 GMT

వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడిపై హాట్ కామెంట్స్ చేశారు. గ్రామాల్లో జరుగుతున్న చిన్న చిన్న గొడవలను కూడా చంద్రబాబు రాద్ధాంతం చేసి చూపుతున్నారని శ్రీకాంత్ రెడ్డి ఫైరయ్యారు. ఐదేళ్లలో తెలుగుదేశం బాధితుల కోసమే పునరావాస శిబిరాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని శ్రీకాంత్ రెడ్డి సూచించారు. చింతమనేని ప్రభాకర్, యరపతినేని శ్రీనివాస్, కోడెల శివప్రసాద్ ల అరాచకాలు చంద్రబాబుకు కన్పించలేదా? అని ప్రశ్నించారు. పార్టీలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధి కోసం వైఎస్ జగన్ పనిచేస్తున్నారన్నారు.

Tags:    

Similar News