పవన్ ను గౌరవిస్తాం.. రాష్ట్రానికి అధిపతిని చేస్తాం

తిరుపతి మున్సిపల్ ఎన్నికల వేళ పవన్ కల్యాణ్ ను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశంసలతో ముంచెత్తారు. పవన్ కల్యాణ‌ ను తాము [more]

Update: 2021-03-30 00:43 GMT

తిరుపతి మున్సిపల్ ఎన్నికల వేళ పవన్ కల్యాణ్ ను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశంసలతో ముంచెత్తారు. పవన్ కల్యాణ‌ ను తాము ఎప్పుడూ గౌరవిస్తామని చెప్పారు. ఈ విషయం 2014లోనే మోడీ తనకు చెప్పారన్నారు. పవన్ కల్యాణ్ ను ఎవరూ చిన్న చూపు చూడరని అన్నారు. ఆయనకు భవిష్యత్ లో రాష్ట్ర అధిపతి అయ్యే ఛాన్సు దొరుకుతుందని సోము వీర్రాజు అన్నారు. ఈ విషయంలో ఎవరూ ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని సోము వీర్రాజు సూచించారు.

Tags:    

Similar News