నరేంద్ర మోడీ టీమ్ ఇదే..!

భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు ఆయన మంత్రివర్గ సభ్యులు సైతం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వీరితో [more]

Update: 2019-05-30 14:59 GMT

భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు ఆయన మంత్రివర్గ సభ్యులు సైతం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వీరితో ప్రమాణస్వీకారం చేయించారు.
నరేంద్ర మోడీ క్యాబినెట్ మంత్రులు
1. రాజ్ నాథ్ సింగ్
2. అమిత్ షా
3. నితిన్ గడ్కరి
4. సదానంద గౌడ
5. నిర్మలా సీతారామన్
6. రామ్ విలాస్ పాశ్వాన్
7. నరేంద్ర సింగ్ తోమర్
8. రవిశంకర్ ప్రసాద్
9. హరిసిమ్రత్ కౌర్ బాదల్
10. థావర్ చంద్ గెహ్లాట్
11. సుబ్రమణ్యం జైశంకర్
12. రమేశ్ పోఖ్రియాల్
13. అర్జున్ ముండా
14. స్మృతి ఇరానీ
15. డా.హర్షవర్ధన్
16. ప్రకాశ్ జవదేకర్
17. పీయూష్ గోయల్
18. ధర్మేంద్ర ప్రధాన్
19. ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ
20. ప్రహ్లాద్ జోషీ
21. మహేంద్ర నాథ్ పాండే
22. అరవింద్ సావంత్

23. గిరిరాజ్ సింగ్

24. గజేంద్ర సింగ్ షెకావత్

25. సంతోష్ గాంగ్వర్

26. రావ్ ఇంద్రజీత్ సింగ్

27. శ్రీపాద్ యశోనాయక్

28. జితేంద్ర సింగ్

29. కిరణ్ రిజుజు

30. ప్రహ్లాద్ పటేల్

31. రాజ్ కుమార్ సింగ్

32. హర్దీప్ సింగ్ పూరి

33. మన్సుక్ లక్ష్మీబాయ్ మాండవ్యా

34. కులస్తే

35. అశ్వినీకుమార్ చౌబే

36. అర్జున్ రామ్ మేఘవాల్

37. విజయ్ కుమార్ సింగ్

38. కిషన్ పాల్ గుజ్జర్

39. రావ్ సాబ్ దాన్వే

40. గంగాపురం కిషన్ రెడ్డి

41. పురుషోత్తం రూపాలా

 

 

 

Tags:    

Similar News