న్యాయమూర్తులు… ఏ రాష్ట్రానికి ఎవరు..?

ఉమ్మడి హైకోర్టు విభజనకు రాష్ట్రపతి నోటిఫికేషన్ విడుదల చేశారు. జనవరి 1 నుంచి రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా హైకోర్టులు పనిచేయనున్నాయి. ఉమ్మడి హైకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తులను కూడా [more]

Update: 2018-12-26 14:00 GMT

ఉమ్మడి హైకోర్టు విభజనకు రాష్ట్రపతి నోటిఫికేషన్ విడుదల చేశారు. జనవరి 1 నుంచి రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా హైకోర్టులు పనిచేయనున్నాయి. ఉమ్మడి హైకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తులను కూడా రెండు రాష్ట్రాలకు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఉమ్మడి హైకోర్టు నుంచి 16 మంది జడ్జిలను కొత్తగా ఏర్పడే ఏపీ హైకోర్టుకు, 11 మంది జడ్జిలను తెలంగాణ హైకోర్టుకు కేటాయించారు.

ఏపీ హైకోర్టుకు కేటాయించిన జడ్జిలు

1. జస్టిస్ రమేశ్ రఘునాథన్ (ప్రస్తుతం ఉత్తరాఖండ్ చీఫ్ జస్టిస్‌గా ఉన్నారు)

2. జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్

3. జస్టిస్ సరసా వెంకట నారాయణ భట్టి

4. జస్టిస్ ఆకుల వెంకట శేష సాయి

5. జస్టిస్ దామ శేషాద్రి నాయుడు

6. జస్టిస్ మాదాత సీతారామ మూర్తి

7. జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాద రావు

8. జస్టిస్ తాళ్లూరు సునిల్ చౌదరి

9. జస్టిస్ మల్లవోలు సత్యనారాయణ మూర్తి

10. జస్టిస్ గుడిసేవ శ్యాం ప్రసాద్

11. జస్టిస్ కుమారి జవలాకర్ ఉమాదేవి

12. జస్టిస్ నక్కా బాలయోగి

13. జస్టిస్ శ్రీమతి తేలప్రోలు రజని

14. జస్టిస్ దుర్వాసుల వెంకట సుబ్రహ్మణ్య సూర్యనారాయణ సోమయాజులు

15. జస్టిస్ శ్రీమతి కొంగర విజయ లక్ష్మి

16. జస్టిస్ మాతోజ్ గంగారావు

తెలంగాణకు కేటాయించిన జడ్జిలు

1. జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్ కుమార్

2. జస్టిస్ మామిడాల సత్యరత్న శ్రీ రామచంద్ర రావు

3. జస్టిస్ అడవల్లి రాజశేఖర్ రెడ్డి

4. జస్టిస్ పొనుగోటి నవీన్ రావ్

5. జస్టిస్ చల్లా కోదండరాం చౌదరి

6. జస్టిస్ బులుసు శివ శంకర్ రావు

7. జస్టిస్ డా. షమీమ్ అఖ్తర్

8. జస్టిస్ పొట్లపల్లి కేశవ రావు

9. జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి

10. జస్టిస్ తోడుపునూరి అమర్నాథ్ గౌడ్

11. జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి (ఈయన సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొంది ఉన్నారు. అలాగే తెలంగాణ హైకోర్టు ఆప్షన్ తీసుకున్నారు)

Tags:    

Similar News