బ్రేకింగ్ : టీడీపీ నేత ఇంటిపై ఐటీ రైడ్స్

తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయి. కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసరెడ్డి ఇంటిపై ఐటీ [more]

Update: 2020-02-06 04:50 GMT

తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయి. కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసరెడ్డి ఇంటిపై ఐటీ సోదాలు జరగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ద్వారకానగర్ లోని శ్రీనివాసులురెడ్డి ఇంటికి ఐటీశాఖ అధికారులు వచ్చారు. శ్రీనివాసులు రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మొహరించారు. గతంలో కూడా శ్రీనివాసులురెడ్డి ఇళ్లు, వ్యాపార సంస్థలపై ఐటీ దాడులు జరిగాయి. శ్రీనివాసరెడ్డికి చెందిన హైదరాబాద్, కడప లోని ఆయన ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయి.

Tags:    

Similar News