బ్రేకింగ్ : రికార్డు స్థాయిలో కరోనా కేసులు… 11 లక్షలు దాటేశాయ్

భారత్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11 లక్షలు దాటేశాయి. కొత్తగా 40,425 కేసులు నమోదయ్యాయి. 681 మంది [more]

Update: 2020-07-20 04:19 GMT

భారత్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11 లక్షలు దాటేశాయి. కొత్తగా 40,425 కేసులు నమోదయ్యాయి. 681 మంది మృతి చెందారు. దీంతో భారత్ లో కరోనా పాజిటివ్ కేసలు సంఖ్య 11,18,043కు చేరుకున్నాయి. కరోనా కారణంగా ఇప్పటి వరకూ భారత్ లో 27,497 మంది మృతి చెందారు. భారత్ లో యాక్టివ్ కేసులు 3.90 లక్షలున్నాయి. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య ఏడు లక్షల వరకూ ఉంది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News