బ్యాడ్ న్యూస్.. ధరలు మళ్లీ పెరిగాయి

బంగారం ధర తగ్గిందని ఆనందపడిన 24 గంట్లోలోనే మళ్లీ ధరలు పెరిగాయి

Update: 2022-01-14 02:11 GMT

బంగారం ధర తగ్గిందని ఆనందపడిన 24 గంట్లోలోనే మళ్లీ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల ఒడిదుడుకుల ప్రభావం బంగారం ధరలపై చూపుతుంది. ప్రధానంగా కోవిడ్ కేసులు పెరుతుండటం, ఒమిక్రాన్ వేరయంట్ ప్రభావం కూడా బంగారం ధరలు పెరగడానికి ఒక కారణంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయంటున్నారు.

ప్రస్తుతం ఇలా....
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నలభై ఐదు వేల రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,100 రూపాయలుగా ఉంది. వెండి ధర కూడా స్థిరంగానే కొనసాగుతుంది.


Tags:    

Similar News