సుప్రీంకోర్టు కీలక తీర్పు

సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది

Update: 2026-03-24 07:18 GMT

సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి ఎస్సీ హక్కులు కోల్పోతారని న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది. మతమార్పిడి తర్వాత కూడా ఎస్సీ హక్కులు కొనసాగవని తేల్చి చెప్పింది.

హైకోర్టు తీర్పును...
ఈ కేసు విచారణను జరిపిన జస్టిస్ పీ.కే.మిశ్రా, జస్టిస్ ఎన్.వి.అంజరియాలతో కూడిన ధర్మాసనం విచారించింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో పిటీషనర్ సవాల్ చేయడంతో హైకోర్టు తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం మతం మారిన వ్యక్తికి ఎస్సీ హక్కులు లభించవని తెలిపింది.


Tags:    

Similar News