అప్పుడే పిల్లలా….

సమంత రెండు నెలల గర్భవతి అందుకే టాలీవుడ్ సినిమాలకు సైన్ చెయ్యడం లేదు… అమెజాన్ వెబ్ సీరీస్ షూటింగ్ కూడా సమంత చాలా త్వరగా ఫినిష్ చేసింది [more]

Update: 2019-11-24 06:40 GMT

సమంత రెండు నెలల గర్భవతి అందుకే టాలీవుడ్ సినిమాలకు సైన్ చెయ్యడం లేదు… అమెజాన్ వెబ్ సీరీస్ షూటింగ్ కూడా సమంత చాలా త్వరగా ఫినిష్ చేసింది కారణం ప్రెగ్నెంట్ అంటూ సోషల్, వెబ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. సమంత తాజాగా సరికొత్త లుక్ లో దర్శనం ఇచ్చినప్పటినుండి సమంత ప్రెగ్నెంట్ అంటూ ప్రచారం మొదలైంది. అయితే సమంత కరెక్ట్ టైం కి పెళ్లి చేసుకుని భర్త తో హాయిగా కాపురం చేసుకుంటున్నప్పటికీ… అప్పుడే పిల్లల్ని కనే ఉద్దేశ్యం లేదట. పెళ్లి వయసురాగానే చైతన్య తో పెళ్లి పీటలెక్కి ఎందరికో ఆదర్శముగా నిలిచిన సమంత, పిల్లల విషయంలో ఓ టార్గెట్ పెట్టుకుంది.

సమంత ప్రస్తుతం సినిమాలకన్నా ఎక్కువగా వెబ్ సీరీస్ లో బిజీగా ఉండడమే కాకుండా.. నిర్మాతగా మారాలనుకుంటుంది. అయితే నిర్మాతగా ఒకటి రెండు సినిమాలు నిర్మించాక సమంత పిల్లల్ని కని… సమయం మొత్తం పిల్లలకే కేటాయించాలని డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. మరోపక్క నాగ చైతన్య కూడా సినిమా షూటింగ్ లతో బిజీగా వున్నాడు. తాజాగా సమంత, చైతు పుట్టిన రోజుని స్పెషల్ గా చైతు కి సర్ప్రైజ్ గా పార్టీ కూడా ఇచ్చింది. ఇక సమంత మాత్రం రెండు నెలల గర్భవతి అనేది ఒట్టి రూమర్ అని… తెలుస్తుంది.

Tags:    

Similar News