వారానికి 31 కోట్లు అందుకుంటున్నాడని

మిగిలిన భాషల్లో ఏమో కానీ హిందీ లో అయితే బిగ్ బాస్ సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఇప్పటికే 12 సీజన్స్ కంప్లీట్ చేసుకుని 13 వ [more]

Update: 2019-08-14 06:41 GMT

మిగిలిన భాషల్లో ఏమో కానీ హిందీ లో అయితే బిగ్ బాస్ సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఇప్పటికే 12 సీజన్స్ కంప్లీట్ చేసుకుని 13 వ సీజన్ కి ఎంటర్ అవుతున్న బిగ్ బాస్ పై ఎక్సపెక్టషన్స్ భారీగా ఉన్నాయి. 13 వ సీజన్ కి కూడా హోస్ట్ గా సల్మాన్ ఖానే. త్వరలోనే స్టార్ట్ అవ్వబోయే ఈ సీజన్ కోసం ఓ ఫన్నీ ప్రోమో ని కట్ చేసారు. అంత బాగానే ఉంది కానీ బిగ్ బాస్ గురించి రోజుకి ఒక న్యూస్ వస్తుంది. సల్మాన్ ఖాన్ ఎంత తీసుకుంటున్నాడు? అని. దాదాపు 400 కోట్లు అని ప్రచారం జరుగుతుంది. అంటే వారానికి 31కోట్లు అందుకుంటున్నాడని ముంబై మీడియాలో ప్రచారం సాగుతోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాల్సిఉంది.

ఇక ముఖ్యంగా సీజన్ 13 లో కంటెస్టెంట్ల వివరంలోకి వస్తే జరీన్ ఖాన్, దయానంద్ శెట్టి, సోనాల్ చౌహాన్, మహిమా చౌదరి, మేఘనా మాలిక్.. మహాక్షయ్ చక్రబర్తి,చంకీ పాండే.. రాజ్ పాల్ యాదవ్.. వారీనా హుసేన్.. దెబోలినా భట్టాచారిజీ.. అంకిత లోఖండే.. రాకేష్ వశిష్ఠ్.. మహికా శర్మ.. డానీ డీ.. జీత్ చిరాగ్ పాశ్వాన్.. విజేందర్ సింగ్.. రాహుల్ ఖండేల్వాల్.. హిమాన్ష్ కోహ్లీ .. ఫైజీ బూ.. రీతూ బేరి.. సిద్ధార్థ శుక్లా ఈ సీజన్ లో మనల్ని ఎంటర్టైన్ చేయనున్నారు. హిందీ తరువాత అంతలా బిగ్ బాస్ క్లిక్ అయింది మన తెలుగులోనే.

Tags:    

Similar News