రకుల్ ని అంతమాటడిగిన స్టార్ హీరో ఎవరో?

టాలీవుడ్ స్టార్ హీరోలందరితో జత కట్టిన రకుల్ ప్రీత్ కి ఇప్పడు కుర్ర హీరోలు కూడా ఛాన్స్ ఇచ్చేలా కనిపించడం లేదు. అందుకే బాలీవుడ్ లో అవకాశం [more]

Update: 2019-11-21 07:21 GMT

టాలీవుడ్ స్టార్ హీరోలందరితో జత కట్టిన రకుల్ ప్రీత్ కి ఇప్పడు కుర్ర హీరోలు కూడా ఛాన్స్ ఇచ్చేలా కనిపించడం లేదు. అందుకే బాలీవుడ్ లో అవకాశం వచ్చిన సినిమాల్తో క్యాష్ చేసుకునే పనిలో ఉన్న రకుల్ రీసెంట్ గా ఓ ఇంగ్లీష్ డైలీ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు సంచలనాత్మక విషయాలను షేర్ చేసుకుంది. అందులో మొదటగా క్యాష్టింగ్ కౌచ్ బారిన తాను కూడా పడినట్లుగా చెప్పి అందరికి షాకిచ్చింది. అందులోను ఓ స్టార్ హీరోనే తనని తన దగ్గరికి రమ్మన్నాడని చెప్పి సంచలనాలకు తెర లేపింది. తనకు ఎదురుగా ఓ ఘటన గురించి చెప్పిన రకుల్…

తనని ఓ స్టార్ హీరో సెక్స్ కావాలని అడిగినట్లుగా చెప్పడమే కాదు… తనతో లైంగికంగా కలిస్తే మంచి ఆఫర్ ఇస్తానని అడిగాడని చెప్పిన రకుల్ ఆ హీరో ఎవరనేది బయటపెట్టలేదు. ఇక టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ హీరోలలో నటించిన రకుల్ ఆ హీరో పేరు చెప్పకపోయేసరికి. ఇప్పుడు రకుల్ తో పనిచేసిన స్టార్ హీరోల లిస్ట్ బయటికి తీస్తున్నారు కొంతమంది. అయితే ఆ హీరో ప్రపోజల్… తనకి ముందు కోపం వచ్చినప్పటికీ.. తాను కూల్‌గా అలాంటివి తన దగ్గర చెల్లవని చెప్పినట్లు తెలిపింది. మరి ఆ హీరో ఎవరో అంటూ అప్పుడే పలు రకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో బయలుదేరాయి

Tags:    

Similar News