బ్రేకింగ్ న్యూస్: వీరే కొత్త మంత్రులు

వీరే తెలంగాణ కొత్తమంత్రులు. ఈ రోజు 11 గంటలకు రాజభవన్ లో పదవి స్వీకార ప్రమాణం చేయనున్నారు. ఈటెల రాజేందర్ ( హుజురాబాద్) ఇంద్రకరణ్ రెడ్డి(నిర్మల్) జగదీశ్ [more]

Update: 2019-02-19 05:01 GMT

వీరే తెలంగాణ కొత్తమంత్రులు. ఈ రోజు 11 గంటలకు రాజభవన్ లో పదవి స్వీకార ప్రమాణం చేయనున్నారు.

ఈటెల రాజేందర్ ( హుజురాబాద్)
ఇంద్రకరణ్ రెడ్డి(నిర్మల్)
జగదీశ్ రెడ్డి(సూర్యాపేట)
నిరంజన్ రెడ్డి(వనపర్తి)
వేముల ప్రశాంత్ రెడ్డి(బాల్కొండ)
చామకూర మల్లారెడ్డి(మేడ్చల్)
కొప్పుల ఈశ్వర్(ధర్మపురి)
ఎర్రబెల్లి దయాకర్ రావు(పాలకుర్తి)
శ్రీనివాస్ గౌడ్(మహబూబ్ నగర్)
తలసాని శ్రీనివాస్ యాదవ్(సనత్ నగర్)

Tags:    

Similar News