బిగ్ బ్రేకింగ్ : సుజనా చౌదరికి భారీ షాక్….!!!

మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరికి ఎన్ ఫోర్స్ మెంట్ భారీ షాక్ ఇచ్చింది. సుజనా గ్రూప్ కంపెనీలు బ్యాంకులకు పెద్దమొత్తంలో బకాయి పడ్డాయి. సుజనా గ్రూపు కంపెనీలు [more]

Update: 2019-04-02 14:40 GMT

మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరికి ఎన్ ఫోర్స్ మెంట్ భారీ షాక్ ఇచ్చింది. సుజనా గ్రూప్ కంపెనీలు బ్యాంకులకు పెద్దమొత్తంలో బకాయి పడ్డాయి. సుజనా గ్రూపు కంపెనీలు బ్యాంకు కు బకాయి పడిన 315 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. సుజనా గ్రూపు కంపెనీలు షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి బ్యాంకులనుంచి 315 కోట్లు ఫ్రాడ్ చేశాయన్న ఆరోపణలున్నాయి. బ్యాంకు ల నుంచి తీసుకున్న రుణాలను మిగిలిన కంపెనీలకు బదలాయించాయి. దీంతో సుజనాకంపెనీలకు చెందిన 315 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఎన్నికల సమయం కావడంతో రాజకీయంగా ఈ అంశం దుమారం రేగే అవకాశముంది. కొంతకాలం క్రితం సుజనా కంపెనీలపై సోదాలు చేసి షెల్ కంపెనీలను గుర్తించింది. మనీ ల్యాండరింగ్ యాక్ట్ ప్రకారం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీలోని ఆస్తులను ఈడీ జప్తు చేసింది.

Tags:    

Similar News