విశాఖ మర్డర్ కేసులో ట్విస్ట్
విశాఖ మౌనిక హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది
విశాఖ మౌనిక హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. విశాఖలో గతనెల 29న జరిగిన మౌనిక హత్య కేసులో నిందితుడి మూడు రోజుల కస్టడీ నేటితో ముగియనుంది. పోలీసులు దర్యాప్తులో రవీంద్ర మౌనికను స్నేహితుని ఇంట్లో హత్య చేసి శరీర భాగాలు తన ప్లాట్‌కు తెచ్చానని పోలీసులకు చెప్పినట్లు తెలుస్తుంది. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లిఅయి వేరే యువతితో...
తనకుపెళ్లి అయి, మౌనికతో ప్రేమ వ్యవహారం నడుపుతూ భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో ప్రియురాలు మౌనికను గాజువాక ఎల్.వి.నగర్‌లో హత్యచేసిన నేవీ ఉద్యోగి రవీంద్ర ఆపై ఆమె శరీరభాగాలను ఫ్రిజ్‌లో పెట్టి, మరికొన్ని శరీర భాగాలు గోనెసంచిలో కట్టాడు. దీనిపై పోలీసులు శరీరభాగాలను సేకరించారు. నేటితో కస్టడీ ముగియనుంది.