కాటమరాయుడు తెలుగు రాష్ట్రాల ఫస్ట్ డే కలెక్షన్స్!!

Update: 2017-03-25 15:08 GMT

నిన్న శుక్రవారం రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ ఎత్తున విడుదలైన కాటమరాయుడు కలెక్షన్స్ దుమ్మురేపుతోంది. మిక్స్డ్ టాక్ తో దూసుకుపోతున్న కాటమరాయుడు కలెక్షన్స్ ఎంత?అనడానికి ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు రూ. 23.05 కోట్ల షేర్ సాధించినట్టు టాక్. తెలుగు రాష్ర్టాల్లో రెండో బిగ్గెస్ట్ ఫిల్మ్ అని చెబుతున్నాయి.

ఖైదీ నెంబర్ 150వ రూ. 23.28 కోట్లు. ఎప్పుడూ లేని విధంగా ఉత్తరాంధ్రలో మూడు కోట్లు సాధించాడు రాయుడు. రెండు తెలుగు రాష్ట్రాలలో పవన్ కాటమరాయుడు వివిధ ప్రాంతాల్లో సాధించిన వసూళ్లు ఈ విధంగా...

నైజాం 4.13

సీడెడ్ 2.97

నెల్లూరు 1.33

కృష్ణ 1.52

గుంటూరు 2.90

వైజాగ్ 3.01

ఈస్ట్ గోదావరి 3.56

వెస్ట్ గోదావరి 2.91

టోటల్ 22.33 (In TS, AP)

Similar News