బ్రేకింగ్ : జగన్ పై షర్మిల చేసిన కామెంట్స్ ఇవే

వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నారు. వైఎస్ కుటుంబంలో విభేదాల కారణంగానే షర్మిల పార్టీ పెట్టబోతున్నారన్న ప్రచారం జరిగింది. అయితే షర్మిల దీనిని ఖండించార. ఏపీలో [more]

Update: 2021-02-09 08:22 GMT

వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నారు. వైఎస్ కుటుంబంలో విభేదాల కారణంగానే షర్మిల పార్టీ పెట్టబోతున్నారన్న ప్రచారం జరిగింది. అయితే షర్మిల దీనిని ఖండించార. ఏపీలో జగన్ మోహన్ రెడ్డి తన పని తాను చేసుకుపోతున్నారన్నారు. తాను తెలంగాణలో తన పని తాను చేసుకుంటానని వైఎస్ షర్మిల తెలిపారు. తెలంగాణకే తాను పరిమితమవుతానని షర్మిల చెప్పారు. అంతకు మించి తాను ఇప్పుడే ఏమీ చెప్పలేనని షర్మిల తెలిపారు. తెలంగాణలో పూర్తి స్థాయిలో తాను పనిచేస్తానని షర్మిల తెలిపారు. పాదయాత్ర కూడా చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Tags:    

Similar News