అనంతపురానికి జేసీ ప్రభాకర్ రెడ్డి

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అనంతపురం తీసుకు వచ్చారు. పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. ఆయన ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ కేసులో కడప జిల్లా జైలులో [more]

Update: 2020-08-16 04:41 GMT

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అనంతపురం తీసుకు వచ్చారు. పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. ఆయన ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ కేసులో కడప జిల్లా జైలులో రిమాండ్ లో ఉన్నారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డిని విచారించేందుకు పోలీసులు కస్టడీకి అనుమతి కోరారు. కోర్టు అంగీకారంతో ఆయనను అనంతపురానికి తీసుకువచ్చారు. అనంతపురం పోలీస్ స్టేషన్ లో జేసీ ప్రభాకర్ రెడ్డిని విచారిస్తున్నారు. పోలీసు అధికారిని దుర్భాషలాడిన కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News