తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. హైదరాబాద్ లో మరింతగా?

తెలంగాణను కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. నిన్న కొత్తగా 62 కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 42 హైదరాబాద్ పరిధిలోనే నమోదు కావడం విశేషం. హైదరాబాద్ [more]

Update: 2020-05-23 03:08 GMT

తెలంగాణను కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. నిన్న కొత్తగా 62 కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 42 హైదరాబాద్ పరిధిలోనే నమోదు కావడం విశేషం. హైదరాబాద్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా కన్పిస్తుంది. రెండు వారాల్లోనే 500 కరోనా కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదయ్యాయి. దీంతో మొత్తం తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల 1762కు చేరుకున్నాయి. కరోనా కారణంగా తెలంగాణలో 48 మంది మృతి చెందారు. కొత్తగా నమోదయిన 62 కేసుల్లో 19 కేసులు వలస కార్మికులవేనని అధికారులు చెప్పారు.

Tags:    

Similar News