బ్రేకింగ్ : భారత్ లో పెరుగుతున్న కేసులు.. ఐదు విడత లాక్ డౌన్ పై?

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. రోజుకు ఐదు వేల కేసులు నమోదవుతున్నాయి. తాజాగా భారత్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య 1,58,333కు [more]

Update: 2020-05-28 03:58 GMT

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. రోజుకు ఐదు వేల కేసులు నమోదవుతున్నాయి. తాజాగా భారత్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య 1,58,333కు చేరుకుంది. ఇ్పపటి వరకూ భారత్ లో 4551 మంది చనిపోయారు. ప్రధానంగా మహారాష్ట్ర, గుజారాత్, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. నాలుగో విడత లాక్ డౌన్ ముగియనుండటంతో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో చూడాలి. ఇండియాలో కోలుకున్న వారి శాతం 47.01 శాతంగా ఉండటం కొంత ఊరట కల్గంచే అంశమని చెప్పాలి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News