సింధియాపై రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు

జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ లో ఉంటేనే ముఖ్యమంత్రి అయ్యేవారని, ఇప్పుడు అక్కడ ఆయనకు ఆ అవకాశం లేదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. బీజేపీలో జ్యోతిరాదిత్య సింధియా బ్యాక్ [more]

Update: 2021-03-09 01:18 GMT

జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ లో ఉంటేనే ముఖ్యమంత్రి అయ్యేవారని, ఇప్పుడు అక్కడ ఆయనకు ఆ అవకాశం లేదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. బీజేపీలో జ్యోతిరాదిత్య సింధియా బ్యాక్ బెంచర్ గా మారిపోయారని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ లో ఉంటేనే జ్యోతిరాదిత్య సింధియా ముఖ్యమంత్రి అయ్యేవారన్నారు. తాను ఈ విషయం సింధియాతో చెప్పానని, కానీ వేగంగా ఎదిగేందుకు సింధియా మరో మార్గాన్ని ఎంచుకున్నారని రాహుల్ అన్నారు.

Tags:    

Similar News