బంగారం స్మగ్లింగ్ కేసులో ఈడీ?

బంగారం స్మగ్లింగ్ కేసులో ఘన్ శ్యామ్ జ్యువెలరీ యజమాని కుమారుడు ప్రీతి కుమార్ అగర్వాల్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఎగుమతి చేసే [more]

Update: 2021-03-12 01:00 GMT

బంగారం స్మగ్లింగ్ కేసులో ఘన్ శ్యామ్ జ్యువెలరీ యజమాని కుమారుడు ప్రీతి కుమార్ అగర్వాల్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఎగుమతి చేసే బంగారాన్ని దేశంలో అమ్మి సొమ్ము చేసుకున్నారన్న కారణంగా ప్రీతికుమార్ అగర్వాల్ ను అరెస్ట్ చేశారు. కోల్ కత్తా విమానాశ్రయంలో మూడేళ్ల కిత్రం బంగారాన్ని స్వాధీనం చేసుకుంది డీఈర్ఐ టీమ్. డీఆర్ఐ కేసు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది ఈడీ. దాదాపు 250 కిలోల బంగారం అక్రమాల ద్వారా అమ్మకాలు జరిపినట్లు ఈడీ విచారణలో తేలడంతో ప్రీతి కుమార్ అగర్వాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది.

Tags:    

Similar News