పోలవరంలో మరో కీలక ఘట్టం

పోలవరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ప్రారంభమైంది. స్పిల్ వే గేట్లను ఎత్తడానికి, దించడానికి వీలుగా హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్ల అమర్చే ప్రక్రియను ప్రారంభించింది. మేఘా సంస్థ [more]

Update: 2021-02-23 02:03 GMT

పోలవరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ప్రారంభమైంది. స్పిల్ వే గేట్లను ఎత్తడానికి, దించడానికి వీలుగా హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్ల అమర్చే ప్రక్రియను ప్రారంభించింది. మేఘా సంస్థ ఈ పనులను ప్రారంభించింది. ప్రపంచంలోనే అతి పెద్ద హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్ల ను అమర్చనున్నారు. జర్మనీకి చెందిన మాంట్ హైడ్రాలిక్ సంస్థ నుంచి వీటిని మేఘా సంస్థ దిగుమతి చేసుకుంది. ఆ సంస్థకు చెందిన ఇంజినీర్లు జర్మనీ నుంచి పోలవరం చేరుకుని పనులను పర్యవేక్షిస్తున్నారు.

Tags:    

Similar News