హైదరాబాద్ ను పట్టుకుంది.. వదిలేట్లు లేదు

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కొత్తగా 209 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,320కి చేరుకుంది. [more]

Update: 2020-06-12 06:59 GMT

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కొత్తగా 209 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,320కి చేరుకుంది. ఒక్కరోజులోనే 9 మంది చనిపోయారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 164కు చేరుకుంది. ఇప్పటివరకూ నమోదవుతున్న కేసుల సంఖ్య లో ఇదే రికార్డు. ఈ స్థాయిలో గతంలో ఎప్పుడూ కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. కొత్తగా నమోదయిన కేసుల్లో ఎక్కువగా 175 కేసులు హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. హైదరాబాద్ లో కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది.

Tags:    

Similar News