Andhra pradesh : నేడు ఎంపీపీల ఎన్నిక.. చేతులెత్తే పద్ధతిలో

నేడు రాష్ట్ర వ్యాప్తంగా మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్ష పదవితో పాటు ఉపాధ్యక్ష పదవికి కూడా ఈరోజు ఎన్నికలు నిర్వహిస్తారు. చేతులెత్తే పద్ధతిలో ఎన్నికలు [more]

Update: 2021-09-24 04:09 GMT

నేడు రాష్ట్ర వ్యాప్తంగా మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్ష పదవితో పాటు ఉపాధ్యక్ష పదవికి కూడా ఈరోజు ఎన్నికలు నిర్వహిస్తారు. చేతులెత్తే పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు ఎన్నికల ఏర్పాట్లు జిల్లా కలెక్టర్లు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News