నేడు టీఆర్ఎస్ లో చేరనున్న ఎల్.రమణ

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ నేడు టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఆయన టీఆర్ఎస్ ప్రాధమిక సభ్యత్వాన్ని తీసుకోనున్నారు. తెలంగాణ భవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ [more]

Update: 2021-07-12 02:53 GMT

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ నేడు టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఆయన టీఆర్ఎస్ ప్రాధమిక సభ్యత్వాన్ని తీసుకోనున్నారు. తెలంగాణ భవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎల్. రమణకు ప్రాధమిక సభ్యత్వాన్ని అందచేయనున్నారు. ఈ నెల 16వ తేదీన కేసీఆర్ సమక్షంలో ఎల్ రమణ పార్టీ కండువా కప్పుకోనున్నారు.

Tags:    

Similar News