Kodali nani : బాబు మళ్లీ గెలిస్తే ఆయన బూట్లు తుడుస్తా

ఏపీ మంత్రి కొడాలి నాని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు దమ్ముంటే కుప్పం ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలన్నారు. చంద్రబాబు తిరిగి [more]

Update: 2021-09-21 13:47 GMT

ఏపీ మంత్రి కొడాలి నాని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు దమ్ముంటే కుప్పం ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలన్నారు. చంద్రబాబు తిరిగి గెలిస్తే తాను రాజకీయాలను వదిలేస్తానని కొడాలి నాని ఛాలెంజ్ విసిరారు. చంద్రబాబు బూట్లు తుడుస్తానని చెప్పారు. జగన్ చెప్పబట్టే చంద్రబాబు, లోకేష్ ను వదిలేస్తున్నానని చెప్పారు. జగన్ ను విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమని కొడాలి నాని హెచ్చరించారు. బట్టలూడదీసి రోడ్డుమీద నిలబెడతామని కొడాలి నాని వార్నింగ్ ఇచ్చారు.

Tags:    

Similar News