పవన్ మళ్లీ బాబు పంచన చేరే ప్రయత్నం

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని విమర్శలు చేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలను చూసైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలన్నారు. బాబుకు సిగ్గుంటే కృష్ణా జిల్లాలో అడుగుపెట్టకూడదని [more]

Update: 2021-03-15 00:47 GMT

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని విమర్శలు చేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలను చూసైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలన్నారు. బాబుకు సిగ్గుంటే కృష్ణా జిల్లాలో అడుగుపెట్టకూడదని కొడాలి నాని అన్నారు. అమరావతి రైతులు ఇప్పటికైనా భ్రమల్లో పెట్టడం మానుకోవాలని చంద్రబాబుకు కొడాలి నాని సూచించారు. వారిని రోడ్డుపైకి తెచ్చిన ఘనత చంద్రబాబుదేనని కొడాలి నాని అన్నారు. ఎల్లో మీడియాలో వస్తున్న వార్తలను చూసి నమ్మవద్దని ప్రజలను కోరారు. ఇప్పటికైనా అమరావతి రైతులు తమకేం కావాలో జగన్ కలసి వివరించాలని కొడాలి నాని కోరారు. పవన్ తిరిగి చంద్రబాబు పంచన చేరే ప్రయత్నం చేస్తున్నారని కొడాలి నాని అన్నారు.

Tags:    

Similar News