కరోనాతో సహజీవనం చేయాల్సిందే.. రైళ్లు అప్పుడే వద్దు

రాష్ట్రాల అప్పులను రీషెడ్యూల్ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. రైళ్లను ఇప్పుడప్పుడే పునరుద్దరించవచ్దని కోరారు.ఎఫ‌ ఆర్బీఎం పరిధిని పెంంచాలన్నారు. వలస కార్మికులను [more]

Update: 2020-05-11 12:31 GMT

రాష్ట్రాల అప్పులను రీషెడ్యూల్ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. రైళ్లను ఇప్పుడప్పుడే పునరుద్దరించవచ్దని కోరారు.ఎఫ‌ ఆర్బీఎం పరిధిని పెంంచాలన్నారు. వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు అనుమతించాలని కోరారు. కరోనాతో కలసి సహజీవనం చేయాల్సి ఉంటుందన్నారు. లాక్ డౌన్ నిబంధనలను కంటెయిన్ మెంట్ జోన్ లో ఖచ్చితంగా అమలు చేయాలని కోరారు. రెడ్ జోన్లను ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా రాష్ట్రం అడిగిన వెంటనే కేంద్రం స్పందించాలని కేసీఆర్ కోరారు. కరోనా ప్రభావం ఎంతకాలం ఉంటుందో తెలియదన్నారు. ప్రధాని మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో కేసీఆర్ పై సూచనలు చేశారు.

Tags:    

Similar News