దీక్షకు సిద్ధమవుతున్న జేసీ బ్రదర్స్…. కానీ?

జేసీ బ్రదర్స్ దీక్షకు సిద్ధమవుతున్నారు. అయితే పోలీసులు తాడిపత్రిలో ఆంక్షలు విధించిన నేపథ్యంలో వారి దీక్ష కొనసాగడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. పోలీసులు ఇప్పటికే తాడిపత్రిలో 1440 సెక్షన్ [more]

Update: 2021-01-04 01:54 GMT

జేసీ బ్రదర్స్ దీక్షకు సిద్ధమవుతున్నారు. అయితే పోలీసులు తాడిపత్రిలో ఆంక్షలు విధించిన నేపథ్యంలో వారి దీక్ష కొనసాగడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. పోలీసులు ఇప్పటికే తాడిపత్రిలో 1440 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ను అమలు చేస్తున్నారు. జేసీ బ్రదర్స్ దీక్షకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ దుర్వినియోగం అవుతున్న నేపథ్యంలో తాము దీక్షకు దిగుతామని జేసీ బ్రదర్స్ పట్టుబడుతున్నారు. ముందస్తు అరెస్ట్ లు చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే జేసీ బ్రదర్స్ ఇళ్ల వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News