బ్రేకింగ్ : భారత్ ఓటమి

Update: 2018-12-18 03:40 GMT

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్ లో భారత్ ఘోర పరాజయం పాలయింది. నాలుగు టెస్ట్ ల సిరీస్ 1-1 తో ప్రస్తుతం సమమయింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 140 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో విజయం ఆస్ట్రేలియాను వరించింది. భారత్ పై 146 పరుగులతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. పెర్త్ లో జరిగిన ఈ టెస్ట్ లో నిన్న ఆటముగిసే సమయానికి ఐదు వికెట్లు చేతిలో ఉన్నాయి. నేడు ఆట ప్రారంభం కాగానే వరుసగా వికెట్లు కుప్పకూలడంతో భారత్ కు ఓటమి తప్పలేదు.

Similar News