మళ్లీ పాత పద్ధతిలోనే

తెలంగాణలో మళ్లీ పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను కొంత కాలం [more]

Update: 2020-12-20 02:36 GMT

తెలంగాణలో మళ్లీ పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను కొంత కాలం పాత పద్ధతిలోనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్లాట్ బుకింగ్ లతో సంబంధం లేకుండా కార్డ్ పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు రేపటి నుంచి తెలంగాణలో కొనసాగనున్నాయి. అయితే హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఎలా ముందుకు వెళ్లాలన్నది తర్వాత నిర్ణయిస్తామని ప్రభుత్వం వెల్లడించింది.

Tags:    

Similar News