మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా బీభత్సం

మహారాష్ట్లలో కరోనా వైరస్ ఏమాత్రం తగ్గడం లేదు. రోజుకు పదివేలకు పైగానే కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 90 వేలు దాటిపోయాయి. కొత్తగా [more]

Update: 2021-03-07 02:30 GMT

మహారాష్ట్లలో కరోనా వైరస్ ఏమాత్రం తగ్గడం లేదు. రోజుకు పదివేలకు పైగానే కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 90 వేలు దాటిపోయాయి. కొత్తగా 10187 కేసులు నమోదయ్యాయి. 47 మంది కరోనా కారణంగా మరణించారు. ఇప్పటి వరకూ మహారాష్ట్రలో 22.08 లక్షల వరకూ కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా 52,440 దాటిపోయింది. దీంతో మహారాష్ట్ర మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Tags:    

Similar News