బ్రేకింగ్ : తెలంగాణలో బాగా తగ్గుముఖం పట్టిన కరోనా

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంచెం తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 316 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇద్దరు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ [more]

Update: 2020-12-21 04:08 GMT

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంచెం తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 316 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇద్దరు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,81,730 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,515 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 6,590 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 2,81,730 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News