తెలంగాణలో తగ్గనుంటున్న కరోనా.. మరణాలు కూడా?

తెలంగాణలో కరోనా వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. రోజుకు వెయ్యి కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. కొత్తగా 945 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో [more]

Update: 2020-07-01 02:39 GMT

తెలంగాణలో కరోనా వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. రోజుకు వెయ్యి కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. కొత్తగా 945 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16,399 కు చేరుకుంది. ఒక్కరోజే ఏడుగురు మృతి చెందారు. దీంతో తెలంగాణలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 260 కు చేరింది. తాజాగా నమోదయిన 945 కేసుల్లో 869 కేసులు హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకుి 1712 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో 8759 యాక్టివ్ కేసులున్నాయి.

Tags:    

Similar News