ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు కొద్దిగా పెరిగాయి. ఏపీలో 94 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఎవరూ మరణించ లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో [more]

Update: 2021-02-25 01:15 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు కొద్దిగా పెరిగాయి. ఏపీలో 94 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఎవరూ మరణించ లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,86,608 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 7,168 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 603 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో కోలుకున్న వారి సంఖ్య 8,78,837 మందికి చేరుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News