మళ్లీ పెరుగుతున్న కేసులు.. లాక్ డౌన్ పెట్టాల్సిందేనా?

భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు భారత్ లో 44,230 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 555 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]

Update: 2021-07-30 04:48 GMT

భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు భారత్ లో 44,230 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 555 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,15,72,344 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో మంది 4,23,217 మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 4,05,155 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,07,43,972 మంది డిశ్చార్జ్ అయ్యారు. రోజుకు వెయ్యికేసుల చొప్పున పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. మళ్లీ లాక్ డౌన్ పెట్టేందుకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి.

Tags:    

Similar News