బక్రీద్ సందర్భంగా జగన్ ట్వీట్

బక్రీద్ సందర్భంగా ముస్లింలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభాకాంక్షలు ట్విట్టర లో తెలియజేశారు. త్యాగం , సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలని జగన్ పేర్కొన్నారు. [more]

Update: 2021-07-21 04:31 GMT

బక్రీద్ సందర్భంగా ముస్లింలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభాకాంక్షలు ట్విట్టర లో తెలియజేశారు. త్యాగం , సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలని జగన్ పేర్కొన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ పండగ జరుపుకోవాలని జగన్ ముస్లిం సోదరులను కోరారు. ప్రతి ఒక్కరికి అల్లా ఆశీస్సులు లభించాలని జగన్ ఆకాంక్షించారు.

Tags:    

Similar News