తిరుపతిలో చంద్రబాబు

ఈరోజు చంద్రబాబు తిరుపతిలో పర్యటించనున్నారు. అమరావతి పరిరక్షణ ర్యాలీలో పాల్గొననున్నారు. రాజధాని అమరావతి కోసం చంద్రబాబు వివిధప్రాంతాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తిరుపతిలో అమరావతి పరిరక్షణ [more]

Update: 2020-01-11 04:13 GMT

ఈరోజు చంద్రబాబు తిరుపతిలో పర్యటించనున్నారు. అమరావతి పరిరక్షణ ర్యాలీలో పాల్గొననున్నారు. రాజధాని అమరావతి కోసం చంద్రబాబు వివిధప్రాంతాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తిరుపతిలో అమరావతి పరిరక్షణ ర్యాలీకి పోలీసులు అనుమతివ్వలేదు. టీడీపీ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. బహిరంగ సభకు కూడా అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇక రాజధాని అమరావతిలో రైతుల ఆందోళన 25వ రోజుకు చేరుకుంది. టెంట్లు వేయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. మందడం, తుళ్లూరు ప్రాంతాల్లో పోలీసులు భారీగా మొహరించారు.

Tags:    

Similar News