అప్పటి వరకూ ఏపీలో స్కూళ్లు తెరుచుకోవు

ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు జూన్ 11వ తేదీ వరకూ సెలవులను ప్రకటించింది. మార్చి 24 వ తేదీ నుంచి లాక్ డౌన్ కారణంగా ఏపీలో స్కూళ్లన్నీ [more]

Update: 2020-05-02 01:50 GMT

ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు జూన్ 11వ తేదీ వరకూ సెలవులను ప్రకటించింది. మార్చి 24 వ తేదీ నుంచి లాక్ డౌన్ కారణంగా ఏపీలో స్కూళ్లన్నీ మూతబడ్డాయి. పదో తరగతి పరీక్షలు కూడా జరగలేదు. అయితే లాక్ డౌన్ కొనసాగుతుండటంతో జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలలలను తిరిగి తెలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా పరిస్థితిని బట్టి మళ్లీ పొడిగించే అవకాశం కూడా లేకపోలేదు. కరోనా వైరస్ తగ్గి సాధారణ పరిస్థితికి చేరితే ఏపీలో పాఠశాలలో జూన్ 12వ తేదీ నుంచి తెరుచుకుంటాయి.

Tags:    

Similar News