అనిల్ సంచలన ప్రకటన

పోలవరం ప్రాజెక్టుకు పారదర్శక రీ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి రూ.780 కోట్ల ఆదాయం వచ్చిందని ఏపీ నీటిపారుదల శాఖా మంత్రి అనిల్ కుమార్ అన్నారు. రెండేళ్లలో ప్రాజెక్టును [more]

Update: 2019-09-24 06:33 GMT

పోలవరం ప్రాజెక్టుకు పారదర్శక రీ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి రూ.780 కోట్ల ఆదాయం వచ్చిందని ఏపీ నీటిపారుదల శాఖా మంత్రి అనిల్ కుమార్ అన్నారు. రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేస్తామని సంచలన ప్రకటన చేశారు. బిడ్డింగ్ ప్రక్రియ ఉత్తమ ఫలితాలిస్తోందని చెప్పారు. గుంటూరులో విలేకరులతో మాట్లాడిన అనిల్ ప్రతిపక్షనేతలు పారదర్శక భవనంపై ప్రశంసించక విమర్శిస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో మ్యాక్స్ కంపెనీకి అధిక ధరలకు ఇచ్చారని, అదే సంస్థ ఇప్పుడు 12.6 శాతం తక్కువ ధరతో ముందుకు వస్తే సింగిల్ బిల్డింగ్ ఎలా ఇస్తారని ప్రశ్నించడం హస్యాస్పదమన్నారు అనిల్ కుమార్. ఎక్కవ ధరకు కోడ్ చేసిన వెలిగొండ ఇతర ప్రాజెక్టులపైనా రివర్స్ టెండరింగ్ కు వెళ్తామన్నారు.

 

Tags:    

Similar News