Breaking : బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

భారతీయ జనతా పార్టీ తన తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 52 మందికి తొలి విడత జాబితాలో సీట్లను ఖరారు చేసింది.

Update: 2023-10-22 07:11 GMT

భారతీయ జనతా పార్టీ తన తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 52 మందికి తొలి విడత జాబితాలో సీట్లను ఖరారు చేసింది. కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్న బీజేపీ అధినాయకత్వం తొలి జాబితాను సిద్ధం చేసింది. తొలి జాబితాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్ ను బరిలోకి దించుతూ పార్టీ నిర్ణయం తీసుకుంది. హుజురాబాద్ అసెంబ్లీ టిక్కెట్ ను కూడా ఈటల రాజేందర్ కు కూడా కేటయాించారు.

ఎంపీలకు...
దీంతో పాటు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్న బండి సంజయ్‌కు కరీంనగర్ టిక్కెట్ ను కేటాయించారు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ కు కోరుట్ల టిక్కెట్ ను కేటాయించారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు కు టిక్కెట్ కేటాయించింది. సిరిసిల్ల టిక్కెట్ ను రాణి రుద్రమదేవికి కేటాయించారు. తొలి జాబితాలో ఎక్కువ మంది బీసీలకు ఎక్కువ స్థానాలను కేటాయించారు. ముఖ్య నేతలకు కూడా ఈ లిస్ట్‌లో చోటు కల్పించారు.

}. l Sirpur Dr. Palvai Harish Babu

2. 3 Bellampalll (5C) Smt. Amarajula Sridevi

3. 6 Kllanapur {ST] Shri Ramesh Rat:had

4. 7 Adilabad Shri Payal Shankar

3, 8 Buatlt {ST) Shri Soyam Bapu Rao, MP

6. 9 Nirmal Shri Aleti Maheshwar Reddy

7. 1Q Mudhole Shri Ramar ao Patel

8. 11 Annur Shri Paidi Rakesh Reddy

9. 12 luk kal {SC ) Kum. Y Aruna Tara

10, 16 Kamareddy Shri K Venkata Ramana Reddy

11. l7 NiZamabad Mrbarı Shri Dhanpai Suryanaryana Gupta

12. 19 Bslkonda Smt. Annapurnamma Aleti

18. 20 Koratla Shri Dharmapuri Arvind, MP

Jagtial Smt. Dr Boga Sravani

15. 22 Dliarmapuri (SC] Shri S Kumar

16. 23 Ramaqundam Smt. KanduJa Sandhya Rani

17. 26 Kanranagar Shri Bandi Sanjay Kumar, tVIP

18. 27 Choppadandi (SC) Smt. Bodiga Shobha

is, zs Sircllla Smt. Rani Rudrama Reddy

20. 30 Hanakoridur (SC) Shri Arepalli Mohan

21, 31 Huzurabad Shri Eatala Rajender

22. 37 Narsapur Shri Erragolla Murail Yadav

23. 4o PaLancheru Shri T Nandhishwar Goud

24. 41 Dubbak Shri Madavaneni Raghunandan Rao

2S. 42 Gajwel Shri Eatala Rajender

J«. 1s Quthbullapur Shri Kuna 5r›saifam Goud

17 48 Ibrahim patna n Shri Nomula Oayanand Goud

28. 5Q Name:shwararrt Shri Andela Sri Ramulu Yadav

29 SS KhairaLabad Shri Chinthala Ramachandra Reddy

20. fi4 Taran Shri Amar Singh

]l. ss Goshamahal Shri T Raja Singh

Z2. 66 Charminar Smt. Megha Rani

33. 67 ChandrayangutLa Shri Satyanarayana Mudiraj

34. 68 Yakutpura Shri Veerender Yadav

as. 69 Bahdurpura Shri Y. Naresh Kumar

36, 83 Kalwakurtliy Shri Thalloju Achary

27 85 Kallapur Shri Aelleni Sudhakar Rao

38 87 Nagarjuna Bagar Smt. Kankanala Niveditha Reddy

J9. 91 Suryapet Shri Sankineni Venkateshwar Rao

40 94 Bhongir Shri Gudur Narayana Reddy

41. 96 Thungathurthy {SC) Shri Kadiyam Ramrhandaiah

42. 9B Jangaun Dr. Arutia Dashmanth Reddy

43, 99 Ghdnpur Statio \ {SC) Dr. Gunde Vijaya Ramarao

44, 1dD Palakurthl Shri Lega Ramohan Reddy

45. 1D1 Dornakal (ST) Srnt. Bhukya Sangeetha

4b. 102 Nallabubabad [ST) Shri Jathoth Hussain Naik

47. 1OS Waranqal West Smt. Rao Padma

48. 1 d6 Warangdl East Shri £nabelli Pradeep Rao

49. 1ß7 Wardhannapet (SE) Shri Kondeti 5ridhar

5O. lD8 Bhupalgalle Smt. Chandupatla KBRl-thi Reddy

Si. lLl Yellandu (5T) Shri Ravindra Naik

S2. 1 L9 BhadraElialam (ST) Shri Kunja Dharma Rao


Tags:    

Similar News