సుజనాను మంత్రి పదవి నుంచి తప్పించాలి!

Update: 2016-04-11 23:37 GMT

కేంద్ర మంత్రి సుజనా చౌదరిని తక్షణమే కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించా లని ఆం ధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఎన్.రఘు వీరారెడ్డి డిమాండ్ చేశారు. సుజనా మం త్రి పదవిని అడ్డం పెట్టుకుని ఆర్థిక నేరాల కు పాల్పడుతున్నారని ఆయన మండిప డ్డారు. ఆదివారం హైద రాబాద్‌లో మీడియాతో రఘువీరా మాట్లాడారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఆర్థిక నేరస్థుడు అంటూ ధ్వజమెత్తారు. సుజనాను పదవి నుంచి తప్పించకపోతే ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడులను కూడా అనుమానించాల్సి వస్తుందని రఘువీరా చెప్పారు

Similar News