ఎస్పీ సీనియర్ నేత మృతి

Update: 2017-07-23 02:22 GMT

సమాజ్‌వాదీ పార్టీ వ్యవహారాలపై సమావేశం జరుగుతున్న సమయంలో ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు ఉమాశంకర్‌ చౌదరి గుండెపోటుతో చనిపోయారు. అఖిలేష్‌ యాదవ్‌ అధ్యక్షతన పార్టీ సమావేశం జరుగుతున్న సమయంలో ఉమా శంకర్‌ గుండెపోటుకు గురయ్యారు. ఆయన్ని వెంటనే ఆస్పత్రికి తరలించినా ఉపయోగం లేకపోయింది.

Similar News